Header Banner

మందు బాబులకు భారీ షాక్ ! ఇక మద్యం కొంటే, తప్పనిసరిగా!

  Mon Jun 02, 2025 13:51        Others

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. నూతన మద్యం పాలసీలో భాగంగా రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చింది. బ్రాండెడ్ మద్యంతో పాటు తక్కువ ధర మద్యం అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు పనిచేయాలని ప్రభుత్వ నిబంధనలున్నా, పలు ప్రాంతాల్లో పని వేళలను అతిక్రమిస్తూ షాపులు ముందుగానే తెరవడం, ఆలస్యంగా మూసివేయడంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయి, ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

మద్యం షాపుల వద్దే తాగడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పర్మిట్ రూమ్‌లకు తాజా పాలసీలో అవకాశం ఇవ్వకపోయినా, అనధికారికంగా తాగడంపై ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు నిఘా పెంచారు. ప్రతి రోజు షాపులు తెరచే ముందు, మూసే సమయంలో కానిస్టేబుళ్లను పంపించి ఫొటోలు తీసి, జియో కోఆర్డినేట్స్‌తో సహా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారులకు పంపిస్తున్నారు. అలాగే, బెల్ట్ షాపులు, ఎమ్మార్పీ (MRP) ఉల్లంఘనలపై ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీల ద్వారా నియమావళిని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!

 

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!

 

ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

 హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...

 

 అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

 

తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

నేడు (2/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LiquorShock #AlcoholAlert #LiquorLoversBeware #BoozeNews #DrinkResponsibly